mukthevi
radha madava gadala ranjilu brundavanam
Friday, March 27, 2009
sneham
కాలం అందించే తీపి జ్ఞాపకం స్నేహం
మనసు కడలి లో అలలు స్నేహం
ఒదిదుకులు పంచుకునే అలలు ఎన్నో
తెలుపలేని భావాలనూ తెలుసుకునే భాష స్నేహం
పెదవి చివర చిరునవ్వు కి కారణమా స్నేహం
కనుల చివర నిరుకి అడ్డు స్నేహం
నీ స్నేహం నాకు ఈ కవిత్వం నేర్పింది
1 comment:
Unknown
said...
స్నేహం గురించి చక్కగా చెప్పారు.
December 2, 2011 at 5:58 AM
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
స్నేహం గురించి చక్కగా చెప్పారు.
Post a Comment