Friday, September 4, 2009

రాజశేఖర కన్నీటి తో నీకు నా nivali

ఒక తారా నిగింకి ఏగినది
ఒక ఉరు ముగా పోయింది
ఒక గుండె పగిలి కనీరైంది
ఒక నీడ నేడు విడచి వెళ్ళింది
ఒక ఆశా నేడు వేకిరించింది
నియంత్రపు గాలులు విసృన్కలంగా వెఱి కేకలేస్తునై
స్వాతంత్ర్య భూమిలో మల్లి కులం భానిసలి భత్హకాలి
రాజశేఖర న్వూ స్వర్గానికి దరి మద్యన ఉంటే తిరిగి వచెయవయా

2 comments:

మురళి said...

నమ్మలేని ఒక చేదు నిజం అండీ.. తప్పదు.. నమ్మాల్సిందే..

swathi said...

bavundi mi kavitavam