కాలం అందించే తీపి జ్ఞాపకం స్నేహం మనసు కడలి లో అలలు స్నేహం ఒదిదుకులు పంచుకునే అలలు ఎన్నో తెలుపలేని భావాలనూ తెలుసుకునే భాష స్నేహం పెదవి చివర చిరునవ్వు కి కారణమా స్నేహం కనుల చివర నిరుకి అడ్డు స్నేహం నీ స్నేహం నాకు ఈ కవిత్వం నేర్పింది
Tuesday, December 9, 2008
రాధ కృష్ణా!!!! అనిర్వచినియమైన ప్రేమ కు ప్రతి రూపం బృందావన విహారం ప్రేమికుల హృదయ మృదు గానం జగతి కి అందించెను ఆనందపు అనురాగం